WV Raman writes to Sourav Ganguly and Rahul Dravid, mentions 'star culture' in women's cricket team
#MithaliRaj
#Teamindia
#WvRaman
#RameshPowar
#Bcci
#SouravGanguly
#RahulDravid
భారత మహిళల క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయిందని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ అన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. జట్టులో స్టార్ల మాటే నెగ్గాలనే ఆటలు ఆగాలని రామన్ అన్నారు. మహిళా జట్టుపై తన అభిప్రాయాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్లకు ఈ మెయిల్‌లో తెలియజేశారట. ఏ ఒక్క క్రికెటర్ పేరు చెప్పకపోయినా.. జట్టులో ప్రస్తుతమున్న 'స్టార్ క్రికెటర్' అనే సంస్కృతి మారాలని లేఖలో సూచించినట్లు తెలిసింది.